వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Tuesday, September 1, 2026
విజయవాడ  38°C ☀️

About Us

మా గురించి

బెజవాడ బులెటిన్‌కు స్వాగతం.. అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజల కోసం రూపొందించిన వార్తలు & సమాచార హబ్.

మేమెందుకు మొదలుపెట్టాం

రోజువారీ వార్తలు తెలుసుకోవడం ఎంత అవసరమో, మన నగరం గురించి.. దగ్గర్లో ఉన్న ఆస్పత్రి ఏది, ఏ అధికారిని ఎలా సంప్రదించాలి, పండుగ దర్శన సమయాలు ఏంటి.. అనే ప్రాక్టికల్ సమాచారం తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఈ రెండింటినీ ఒకే చోట, తెలుగులో, సులభంగా అందించాలనే ఉద్దేశంతో బెజవాడ బులెటిన్ మొదలైంది.

మేము ఏం అందిస్తాం

  • రాజకీయాలు, సినిమా, క్రీడలు, విద్య, వ్యాపారం, టెక్నాలజీ వార్తలు.. వేగంగా, స్పష్టంగా
  • విజయవాడ, గుంటూరు, అమరావతి ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల సమాచారం
  • స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల వివరాలు
  • రోజువారీ వాతావరణం, బులియన్ రేట్లు, ఎమర్జెన్సీ నంబర్లు

మా నిబద్ధత

మేము ఖచ్చితత్వానికి, స్పష్టతకు ప్రాధాన్యం ఇస్తాము. ప్రతి వార్తను వీలైనంత వేగంగా, వీలైనంత సరళంగా మీకు అందించడమే మా లక్ష్యం.

మమ్మల్ని సంప్రదించండి

వార్తలు, సమాచారం, ప్రకటనలు లేదా ఫీడ్‌బ్యాక్ కోసం — d@bezawadabulletin.com