వార్తలు
సపోర్ట్ ఇస్తానంటూ దగ్గరై, సౌజన్య వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు సాధిక్. అవి బయటపెడతానని బెదిరించాడు. ఫిర్యాదు చేస్తే కుటుంబాన్ని చంపేస్తానని, పిల్లాడిని టెర్రరిస్టులకు అమ్మేస్తానని హెచ్చరించాడు. పోలీస్‌స్టేషన్‌కు…
📅 Aug 26, 2026
·
✍ News Desk