బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › వంగవీటి రాధాకృష్ణ

వంగవీటి రాధాకృష్ణ

విజయవాడ మేయర్ పోరులో ఏబీవీ ఎంట్రీ.. టీడీపీ ఓటర్లే కీలకమా? విజయవాడ మేయర్ పోరులో ఏబీవీ ఎంట్రీ.. టీడీపీ ఓటర్లే కీలకమా? బెజవాడ మేయర్ ఎన్నికల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఇప్పటివరకు కూటమి, వైఎస్సార్‌సీపీ మధ్య పోటీగా కనిపించిన... 3 రోజుల క్రితం రాధా చేరిక వెనుక కూటమి లెక్క రాధా చేరిక వెనుక కూటమి లెక్క వంగవీటి రాధాకృష్ణ ఈరోజు జనసేనలో చేరుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్య అనుచరులు కూడా పార్టీలో చేరనున్నారు. బెజవాడ మేయర్... 14 Oct 2026 వంగవీటి రాధా ఎమ్మెల్సీ దక్కేనా? ఉమాతో పోటీ ఎలా ఉంది? వంగవీటి రాధా ఎమ్మెల్సీ దక్కేనా? ఉమాతో పోటీ ఎలా ఉంది? ఈ రేసులో రెండు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి — వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరు ఇప్పుడు ఒకే పార్టీలో... 8 Jul 2026