వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Saturday, August 22, 2026
విజయవాడ  38°C ☀️
వార్తలు

మీ ఫొటోను ఇలా మార్చండి.. 15 ఆగస్టు AI Photo కోసం వైరల్ Prompt

📅 August 15, 2026 ✍ News Desk ⏱ 2 నిమిషాల చదువు
15 August AI Photo Prompt 2026 Independence Day

5 August AI Photo Prompt 2026 ప్రస్తుతం Independence Day సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీ సాధారణ ఫొటోను AIతో అందమైన Independence Day Photoగా మార్చుకోవడానికి ఈ Prompt ఉపయోగించవచ్చు. ChatGPT, Gemini వంటి AI ఇమేజ్ టూల్స్‌లో మీ ఫొటోను అప్‌లోడ్ చేసి సరైన Prompt ఇస్తే.. త్రివర్ణ పతాకం, దేశభక్తి వాతావరణం, సినిమాటిక్ లైటింగ్‌తో ఆకట్టుకునే ఫొటోను తయారు చేసుకోవచ్చు.

ఈ వైరల్ Prompt‌ను కాపీ చేసుకోండి

మీ ఫొటోను AIలో అప్‌లోడ్ చేసి ఈ Prompt‌ను పేస్ట్ చేయండి:

Prompt:

Transform my uploaded photo into a highly realistic Independence Day 2026 portrait. Keep my face, identity, facial features, hairstyle, skin tone, body proportions, pose and expression exactly the same as the original photo. Do not change or regenerate my face. Create a premium cinematic patriotic atmosphere with the Indian Tricolour flag elegantly visible in the background, subtle saffron, white and green lighting, soft golden-hour illumination, realistic depth of field, natural skin texture, professional DSLR photography, sharp facial details, realistic shadows, premium colour grading, ultra-detailed, photorealistic, 8K quality. Add a tasteful Independence Day atmosphere without making the image look artificial. No extra fingers, no distorted face, no duplicate person, no text, no watermark.

ఎలా తయారు చేసుకోవాలి?

Step 1: మీకు నచ్చిన క్లియర్ ఫొటోను AI image toolలో upload చేయండి.

Step 2: పై Prompt‌ను copy చేసి paste చేయండి.

Step 3: Generate / Create Imageపై క్లిక్ చేయండి.

Step 4: ఫొటోలో మీ ముఖం మారిపోయినా లేదా అసహజంగా కనిపించినా.. అదే ఫొటోతో “Keep my original face exactly unchanged” అని మళ్లీ చెప్పండి.

మరింత స్టైలిష్‌గా కావాలంటే..

Red Fort, India Gate, Tiranga లేదా traditional Indian outfit వంటి elements‌ను Prompt‌లో జోడించవచ్చు. ప్రస్తుతం Independence Day కోసం ఇలాంటి personalised patriotic AI images సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

Bonus Prompt:
“Create a cinematic Independence Day portrait of me standing proudly with the Indian Tricolour, with the Red Fort softly visible in the background. Preserve my original face and identity 100%. Natural realistic photography, golden-hour lighting, shallow depth of field, premium DSLR look, authentic Indian atmosphere, highly detailed and photorealistic.”

గమనిక: AIతో తయారు చేసిన చిత్రాన్ని నిజమైన ఫొటోగా కాకుండా AI-generated imageగా పేర్కొనడం మంచిది.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense