బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › వార్తలు

వార్తలు

అమరావతిలో 6,212.50 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ అమరావతిలో 6,212.50 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 6,212.50 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... 3 Sep 2026 ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. క్రెడిట్ ఎవరిది? రికార్డులు ఏం చెబుతున్నాయి? ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. క్రెడిట్ ఎవరిది? రికార్డులు ఏం చెబుతున్నాయి? ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి అనకాపల్లి వైపు నీటి విడుదల జరిగింది. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఒక ప్రశ్న ముందుకొచ్చింది. ఈ ఘనత... 3 Sep 2026 67 ఏళ్ల తర్వాత.. ఏపీలో ఇంతటి వర్షాభావం 67 ఏళ్ల తర్వాత.. ఏపీలో ఇంతటి వర్షాభావం ఏపీలో వర్షాభావం ఈ ఏడాది తీవ్రంగా కనిపిస్తోంది. 67 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎల్‌నినో ప్రభావం ఎంత ఉంది? బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థలు రాష్ట్రంపై ఎందుకు... 3 Sep 2026 నీళ్ల కోసం పాకిస్థాన్ గోల.. భారత్ మాత్రం “నో ఛాన్స్!” నీళ్ల కోసం పాకిస్థాన్ గోల.. భారత్ మాత్రం “నో ఛాన్స్!” న్యూఢిల్లీ: భారత్–పాకిస్థాన్ మధ్య మరోసారి నీళ్ల పంచాయితీ ముదిరింది. పాకిస్థాన్‌కు నీటి విషయంలో అనుకూలంగా వచ్చిన తాజా తీర్పును భారత్ తేల్చిచెప్పింది. “ఆ తీర్పు మాకు వర్తించదు” అంటూ సూటిగా... 1 Sep 2026 సర్కారుపై ఉద్యోగుల సమరశంఖం.. ఇక ‘వర్క్ టు రూల్’ సర్కారుపై ఉద్యోగుల సమరశంఖం.. ఇక ‘వర్క్ టు రూల్’ అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం వేడెక్కుతోంది. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి దశలవారీ ఆందోళనకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉద్యమ... 1 Sep 2026 మోదీ, జిన్‌పింగ్, పుతిన్ ఒకే చోట.. అసలు మ్యాటర్ ఏంటి? మోదీ, జిన్‌పింగ్, పుతిన్ ఒకే చోట.. అసలు మ్యాటర్ ఏంటి? బిష్కెక్: ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్న సమయంలో భారత్, చైనా, రష్యా దేశాల అగ్రనేతలు ఒకే వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్... 31 Aug 2026 నాగార్జున 100వ సినిమా King100 ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది నాగార్జున 100వ సినిమా King100 ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది King100 ఫస్ట్ గ్లింప్స్ అనాలిసిస్ ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ఆగస్టు 29న నాగార్జున ఆకినేని 67వ పుట్టినరోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసిన King100 ఫస్ట్ గ్లింప్స్, టాలీవుడ్‌లో... 31 Aug 2026 “వెలిగొండ పండుగ వద్ద కలుద్దాం” — సీఎం చంద్రబాబు పిలుపు “వెలిగొండ పండుగ వద్ద కలుద్దాం” — సీఎం చంద్రబాబు పిలుపు ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్‌ ఒక్కటే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. “రేపు వెలిగొండ పండుగ వద్ద కలుద్దాం” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మార్కాపురం... 30 Aug 2026 జగన్‌ నంబర్‌ టూనా? విజయసాయి మాటకు సజ్జల కౌంటర్ షాట్‌ జగన్‌ నంబర్‌ టూనా? విజయసాయి మాటకు సజ్జల కౌంటర్ షాట్‌ విజయసాయిరెడ్డి ఒక్కో బాంబు పేల్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంతే స్పీడుగా ఒక్కో దానికి కౌంటర్‌ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పార్టీ కేడర్‌నే కాదు, రాష్ట్రం మొత్తాన్నీ... 30 Aug 2026 కాళ్లు పట్టుకున్నా సాధిక్‌ వదల్లేదు కాళ్లు పట్టుకున్నా సాధిక్‌ వదల్లేదు సపోర్ట్‌ ఇస్తానంటూ దగ్గరై, సౌజన్య వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు సాధిక్‌. అవి బయటపెడతానని బెదిరించాడు. ఫిర్యాదు చేస్తే కుటుంబాన్ని చంపేస్తానని, పిల్లాడిని టెర్రరిస్టులకు అమ్మేస్తానని హెచ్చరించాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే రక్షణ... 26 Aug 2026