బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › అంతర్జాతీయ వార్తలు

అంతర్జాతీయ వార్తలు

నీళ్ల కోసం పాకిస్థాన్ గోల.. భారత్ మాత్రం “నో ఛాన్స్!” నీళ్ల కోసం పాకిస్థాన్ గోల.. భారత్ మాత్రం “నో ఛాన్స్!” న్యూఢిల్లీ: భారత్–పాకిస్థాన్ మధ్య మరోసారి నీళ్ల పంచాయితీ ముదిరింది. పాకిస్థాన్‌కు నీటి విషయంలో అనుకూలంగా వచ్చిన తాజా తీర్పును భారత్ తేల్చిచెప్పింది. “ఆ తీర్పు మాకు వర్తించదు” అంటూ సూటిగా... 1 Sep 2026 మోదీ, జిన్‌పింగ్, పుతిన్ ఒకే చోట.. అసలు మ్యాటర్ ఏంటి? మోదీ, జిన్‌పింగ్, పుతిన్ ఒకే చోట.. అసలు మ్యాటర్ ఏంటి? బిష్కెక్: ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్న సమయంలో భారత్, చైనా, రష్యా దేశాల అగ్రనేతలు ఒకే వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్... 31 Aug 2026 షీ భారత్‌లో… ప్రపంచం చూపు ఢిల్లీపై! షీ భారత్‌లో… ప్రపంచం చూపు ఢిల్లీపై! చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రాబోతున్నారా? ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఇదే ఆసక్తికరమైన చర్చ. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ దేశాల సమావేశానికి... 25 Aug 2026 చైనాతో భారత్ కొత్త గేమ్.. దోవల్ ఎంట్రీ! చైనాతో భారత్ కొత్త గేమ్.. దోవల్ ఎంట్రీ! భారత్–చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ చేరుకున్నారు. ఆగస్టు 25న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన ప్రత్యేక... 24 Aug 2026 అమెరికా భారత్‌ నుంచి నేర్చుకోవాలి.. ఓటర్‌ ఐడీపై ట్రంప్‌ ప్రశంసలు! అమెరికా భారత్‌ నుంచి నేర్చుకోవాలి.. ఓటర్‌ ఐడీపై ట్రంప్‌ ప్రశంసలు! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ ఎన్నికల విధానాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో ఎన్నికల ప్రక్రియను మరింత కఠినతరం చేయాలంటూ పట్టుబడుతున్న ట్రంప్‌.. ఇందుకు భారత్‌లో అమలవుతున్న... 18 Aug 2026 ఎప్పుడూ స్నేహంగానే ఉండే భారత్-నేపాల్ మధ్య ఏం జరిగింది? ఎప్పుడూ స్నేహంగానే ఉండే భారత్-నేపాల్ మధ్య ఏం జరిగింది? భారత్-నేపాల్ సరిహద్దులోని సుస్తా (Susta) ప్రాంతంలో వరద నియంత్రణ పనుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండక్ (నారాయణి) నది సమీపంలో నేపాల్ స్థానికులు వరదల నుంచి గ్రామాలను రక్షించేందుకు... 6 Aug 2026 యుద్ధం ఆగుతుందా..? నేడు జరిగే ఈ మీటింగ్‌పైనే ప్రపంచం చూపు! యుద్ధం ఆగుతుందా..? నేడు జరిగే ఈ మీటింగ్‌పైనే ప్రపంచం చూపు! మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య నేడు ఇటలీలో కీలక శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ చర్చల్లో సరిహద్దు భద్రత,... 4 Aug 2026 నేపాల్‌లో ఏం జరుగుతోంది? కన్వర్ యాత్ర ఘటనతో పలు జిల్లాల్లో కర్ఫ్యూ నేపాల్‌లో ఏం జరుగుతోంది? కన్వర్ యాత్ర ఘటనతో పలు జిల్లాల్లో కర్ఫ్యూ నేపాల్‌లోని సున్‌సరి జిల్లాలో జరిగిన మత ఘర్షణల అనంతరం పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేయగా, చట్టవ్యవస్థను పర్యవేక్షించేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించారు.... 2 Aug 2026 కీవ్‌పై దాడి, రిసార్ట్‌లో పిల్లల మృతి కీవ్‌పై దాడి, రిసార్ట్‌లో పిల్లల మృతి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో భయానక దశలో కొనసాగుతోంది. కీవ్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఉక్రెయిన్ రక్షణ పరిశ్రమ కార్యక్రమంపై రష్యా క్షిపణి దాడి చేయడంతో పది మంది మృతి చెందగా,... 26 Jul 2026 అమెరికా-ఇరాన్ యుద్ధంలో తాత్కాలిక విరామం అమెరికా-ఇరాన్ యుద్ధంలో తాత్కాలిక విరామం అమెరికా-ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 2026లో ప్రారంభమైన ఈ సంఘర్షణ, ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత మళ్లీ తీవ్రతరమై, వరుసగా 13 రాత్రులు అమెరికా... 26 Jul 2026