బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › విజయవాడ మేయర్

విజయవాడ మేయర్

జనసేనకు ఆ నాలుగు మేయర్ సీట్లు జనసేనకు ఆ నాలుగు మేయర్ సీట్లు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకం కొలిక్కి వస్తోంది. 17 నగరపాలక సంస్థల్లో జనసేనకు నాలుగు మేయర్ స్థానాలు దక్కనున్నాయి. కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు నుంచి జనసేన అభ్యర్థులు... 6 రోజుల క్రితం రాధా చేరిక వెనుక కూటమి లెక్క రాధా చేరిక వెనుక కూటమి లెక్క వంగవీటి రాధాకృష్ణ ఈరోజు జనసేనలో చేరుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్య అనుచరులు కూడా పార్టీలో చేరనున్నారు. బెజవాడ మేయర్... 14 Oct 2026 మేయర్, చైర్మన్ రిజర్వేషన్లు: కుప్పం ఎస్సీకి, పులివెందుల మహిళకి మేయర్, చైర్మన్ రిజర్వేషన్లు: కుప్పం ఎస్సీకి, పులివెందుల మహిళకి రాష్ట్రంలో పుర పోరుకు రంగం సిద్ధమవుతోంది. 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పురపాలక శాఖ కమిషనర్, ఎన్నికల అథారిటీ పి.సంపత్‌కుమార్ సోమవారం గెజిట్ నోటిఫికేషన్... 12 Oct 2026 జనసేన గూటికి రాధా.. మేయర్ రేసులో పుష్పవల్లి ! జనసేన గూటికి రాధా.. మేయర్ రేసులో పుష్పవల్లి ! విజయవాడ: విజయవాడ మేయర్ పీఠంపై కొత్త పేరు తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సతీమణి పుష్పవల్లిని మేయర్ అభ్యర్థిగా నిలబెడతారన్న ప్రచారం బెజవాడ రాజకీయాల్లో జోరందుకుంది. రాధాకృష్ణ... 11 Oct 2026