బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

అమరావతి, విజయవాడ, గుంటూరు కలిపి ఒకే మెగా సిటీ! అమరావతి, విజయవాడ, గుంటూరు కలిపి ఒకే మెగా సిటీ! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విజయవాడ, గుంటూరుతో అనుసంధానం చేస్తూ ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రీజియన్‌గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో... 13 Aug 2026 అమరావతికి కొత్త రూట్.. విజయవాడ నుంచి నేరుగా అమరావతికి అమరావతికి కొత్త రూట్.. విజయవాడ నుంచి నేరుగా అమరావతికి అమరావతి ప్రయాణం ఇక ఈజీ కాబోతోంది. ఏళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి ప్రాజెక్టులు చివరకు పూర్తవుతున్నాయి. ఆగస్టు 13న స్టీల్ బ్రిడ్జిని, ఆగస్టు 15న... 12 Aug 2026 ఏపీ కేబినెట్‌లో ఒకేసారి 33 కీలక నిర్ణయాలు ఏపీ కేబినెట్‌లో ఒకేసారి 33 కీలక నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో ఏకంగా 33 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కొలుసు పార్థసారధి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.... 6 Aug 2026 మావిగన్‌కు కౌంటరా? విజయవాడ, గుంటూరు మీద చంద్రబాబు కొత్త మాట మావిగన్‌కు కౌంటరా? విజయవాడ, గుంటూరు మీద చంద్రబాబు కొత్త మాట అమరావతి గురించి చంద్రబాబు ఒక కొత్త మాట అన్నారు. ఇది సాధారణ మాటలా అనిపించొచ్చు. కానీ లోతుగా చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మావిగన్ కౌంటర్ కావొచ్చనే... 29 Jul 2026 బోండా ఉమా గేమ్‌ ఆడుతున్నారా? బోండా ఉమా గేమ్‌ ఆడుతున్నారా? ఒక సంస్మరణ సభకు వెళ్లడం ఇంత పెద్ద గొడవ అవుతుందా? కాదు, అసలు గొడవ ఆ సభ గురించి కాదు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొద్ది రోజులుగా... 27 Jul 2026 ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు.. ఏం మాట్లాడారు? ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు.. ఏం మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజం శస్త్రచికిత్స అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబై వెళ్లి ఆయనను పరామర్శించారు. జూలై 11న ముంబైలోని... 13 Jul 2026 వంగవీటి రాధా ఎమ్మెల్సీ దక్కేనా? ఉమాతో పోటీ ఎలా ఉంది? వంగవీటి రాధా ఎమ్మెల్సీ దక్కేనా? ఉమాతో పోటీ ఎలా ఉంది? ఈ రేసులో రెండు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి — వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరు ఇప్పుడు ఒకే పార్టీలో... 8 Jul 2026 మావిగన్ నిజంగా అమరావతి రాజధానిని మలుపు తిప్పుతుందా? మావిగన్ నిజంగా అమరావతి రాజధానిని మలుపు తిప్పుతుందా? ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త రాజకీయ పదం రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తోంది – “మావిగన్”. ఇది కేవలం ఒక నినాదం కాదు, రాష్ట్ర భవిష్యత్ రూపురేఖలను, పెట్టుబడులను, లక్షలాది మంది ప్రజల... 5 Jul 2026 తిరుపతి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా జేబీ శ్రీనివాస్.. సొంత పార్టీలోనే భగ్గుమన్న అసంతృప్తి తిరుపతి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా జేబీ శ్రీనివాస్.. సొంత పార్టీలోనే భగ్గుమన్న అసంతృప్తి తిరుపతి TDP ఇన్‌ఛార్జ్ నియామకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) సంచలనంగా మారింది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుపతి నియోజకవర్గ... 3 Jul 2026 బొండా ఉమ అసంతృప్తికి కారణం ఆదేనా! బొండా ఉమ అసంతృప్తికి కారణం ఆదేనా! ​ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీల్లోని అంతర్గత సమీకరణాలు, పదవుల పంపకాలపై సీనియర్ నేతల అసంతృప్తి ఒక్కొక్కటిగా బహిర్గతమవుతోంది. తాజాగా విజయవాడ సెంట్రల్... 30 Jun 2026