బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › రాజకీయం

రాజకీయం

నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధమవుతోంది. నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్‌తో నెల్లూరు నేతలు... 7 Oct 2026 ఢిల్లీలో హైటెన్షన్.. బ్యారికేడ్లు ఎక్కిన రాహుల్ ఢిల్లీలో హైటెన్షన్.. బ్యారికేడ్లు ఎక్కిన రాహుల్ న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రాజకీయ వేడి పెరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం ఢిల్లీ వీధుల్లోకి... 6 Oct 2026 బాబు–పవన్ ముఖాముఖి.. లోకల్ పాలిటిక్స్‌పై ఫోకస్ బాబు–పవన్ ముఖాముఖి.. లోకల్ పాలిటిక్స్‌పై ఫోకస్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల... 6 Oct 2026 జ్ఞానేశ్ కుమార్‌పై 5 ఆరోపణలు.. ఏం జరగబోతోంది? జ్ఞానేశ్ కుమార్‌పై 5 ఆరోపణలు.. ఏం జరగబోతోంది? కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నది ముగ్గురే. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ... 5 Oct 2026 బాబు డ్రామా.. జగన్ డ్రామా.. బీసీలకు న్యాయమెప్పుడు? బాబు డ్రామా.. జగన్ డ్రామా.. బీసీలకు న్యాయమెప్పుడు? 34% కోటాపై పరస్పర ఆరోపణలు.. కేంద్రం ముందు మౌనం రాజ్యాంగ సవరణ లేకుండా అసాధ్యమని తెలిసీ జీవోల రాజకీయం ఇకనైనా కళ్లు తెరుస్తారా? స్థానిక ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల... 4 Oct 2026 51 మంది వైఎస్సార్‌సీపీ లీడర్లపై రౌడీషీట్లు 51 మంది వైఎస్సార్‌సీపీ లీడర్లపై రౌడీషీట్లు ఐదేళ్ల నాటి కేసులో వైఎస్సార్‌సీపీ లీడర్లపై రౌడీషీట్లు.. జాబితాలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దేవినేని అవినాష్ విజయవాడలో వైఎస్సార్‌సీపీ లీడర్లపై రౌడీషీట్లు తెరవాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆ... 23 Sep 2026 జగన్‌ నంబర్‌ టూనా? విజయసాయి మాటకు సజ్జల కౌంటర్ షాట్‌ జగన్‌ నంబర్‌ టూనా? విజయసాయి మాటకు సజ్జల కౌంటర్ షాట్‌ విజయసాయిరెడ్డి ఒక్కో బాంబు పేల్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంతే స్పీడుగా ఒక్కో దానికి కౌంటర్‌ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పార్టీ కేడర్‌నే కాదు, రాష్ట్రం మొత్తాన్నీ... 30 Aug 2026 విజయసాయి కొత్త పార్టీ.. ఎందుకు? ఎవరి కోసం? అసలు వ్యూహం ఇదే విజయసాయి కొత్త పార్టీ.. ఎందుకు? ఎవరి కోసం? అసలు వ్యూహం ఇదే తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని కొత్త పార్టీ ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. ప్రజల కోసం, ప్రజా పక్షంగా అంటూ ఆయన చెప్పిన మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ... 19 Aug 2026 విజయవాడ డివిజన్లలో భారీ మార్పు.. 64 నుంచి 86కి విజయవాడ డివిజన్లలో భారీ మార్పు.. 64 నుంచి 86కి నగర రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఉన్న 64 డివిజన్లను 86కి పెంచే ప్రక్రియ ముందుకు వెళ్లింది. డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రిలిమినరీ... 19 Aug 2026 త్రిషను టచ్ చేస్తే విజయ్ ఊరుకోరా? ఉదయనిధి అరెస్టుతో తేలిన నిజం త్రిషను టచ్ చేస్తే విజయ్ ఊరుకోరా? ఉదయనిధి అరెస్టుతో తేలిన నిజం త్రిష విషయంలో సీఎం విజయ్ ఎంత సీరియస్‌గా ఉంటారో ఇప్పుడు తమిళనాడు మొత్తానికి తెలిసిపోయింది. ఒక్క వ్యాఖ్య చాలు.. ప్రత్యర్థి పార్టీ నేతను నేరుగా అరెస్టు చేయించే స్థాయికి వెళ్లిపోయారు.... 4 Aug 2026