హోమ్ › ఇన్‌ఫ్రా
ఇన్‌ఫ్రా
అమరావతి సంగమం ఇందులో ఏమేం ఉంటాయంటే?
రాజధాని అమరావతిలో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. శాఖమూరులో రూ.759.79 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘అమరావతి సంగమం’ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం పరిపాలనా అనుమతి...
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. క్రెడిట్ ఎవరిది? రికార్డులు ఏం చెబుతున్నాయి?
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి అనకాపల్లి వైపు నీటి విడుదల జరిగింది. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఒక ప్రశ్న ముందుకొచ్చింది. ఈ ఘనత...
అమరావతికి మరో కనెక్టివిటీ.. కృష్ణానదిపై 1.1 కి.మీ సిగ్నేచర్ బ్రిడ్జి
విజయవాడ–అమరావతి మధ్య మరో కీలక కనెక్షన్‌కు ప్రణాళిక.. ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన నిర్మాణం ప్రతిపాదనఅమరావతి రాజధాని ప్రాంతానికి విజయవాడ నుంచి మరో కొత్త గేట్‌వే అందుబాటులోకి రానుంది....
అమరావతి రోప్‌వే.. విజయవాడ నుంచి ఆలయం వరకు కొత్త ప్రయాణం
విజయవాడ, అమరావతి మధ్య మరో కొత్త కనెక్టివిటీ రాబోతోంది. ఇది సాధారణ రోడ్డు కాదు, రైలు కాదు. గాల్లో ప్రయాణం. అమరావతి రోప్‌వే ప్రాజెక్ట్‌కు ఇటీవల CRDA ఆమోదం తెలిపింది....
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎంత పెద్దది? విశాఖతో పాటు హైదరాబాద్, ఢిల్లీతో పోలిస్తే ఎలా ఉంది?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా మారబోతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు 1న...