బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › ఇన్‌ఫ్రా

ఇన్‌ఫ్రా

గుడివాడ–హనుమాన్ జంక్షన్ రోడ్డు: నాలుగు వరసలు ఎప్పుడు? గుడివాడ–హనుమాన్ జంక్షన్ రోడ్డు: నాలుగు వరసలు ఎప్పుడు? గుడివాడ నుంచి హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లే రోడ్డును నాలుగు వరసలుగా విస్తరించే ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రూ.20,369 కోట్లతో రూపొందించిన హైవేల విస్తరణ... 8 గంటల క్రితం అమరావతి ఓఆర్ఆర్ కొత్త ప్లాన్: కృష్ణాపై 2 కేబుల్ వంతెనలు అమరావతి ఓఆర్ఆర్ కొత్త ప్లాన్: కృష్ణాపై 2 కేబుల్ వంతెనలు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో ఎన్‌హెచ్‌ఏఐ మార్పులు చేసింది. కృష్ణానదిపై సాధారణ వంతెనలకు బదులు కేబుల్ వంతెనలు కట్టేందుకు అంగీకరించింది. రాజధానికి తగ్గట్టు ఐకానిక్ వంతెనలే ఉండాలని సీఎం... 6 రోజుల క్రితం అమరావతి ఓఆర్ఆర్.. మూడేళ్లలో అవుతుందా? అమరావతి ఓఆర్ఆర్.. మూడేళ్లలో అవుతుందా? అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. నవంబర్ 18 వరకు బిడ్లు వేయొచ్చు. ఒక్కో ప్యాకేజీని మూడేళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. కానీ ఈ... 5 Oct 2026 ఐదు జిల్లాలు.. 97 ఊర్లు.. 19 ఇంటర్‌ఛేంజ్‌లు ఐదు జిల్లాలు.. 97 ఊర్లు.. 19 ఇంటర్‌ఛేంజ్‌లు అమరావతి ఓఆర్‌ఆర్ రూట్ మ్యాప్ ఇదే కృష్ణాపై రెండు భారీ వంతెనలు.. కొండల్లో మూడు సొరంగాలు ₹11,537 కోట్ల పనులకు టెండర్లు.. నవంబర్ 19న ఖరారు అమరావతి ఓఆర్‌ఆర్ సాధారణ... 4 Oct 2026 అమరావతి విమానాశ్రయం కోసం 20 వేల ఎకరాలా? గ్రౌండ్‌ రియాలిటీని అసలు చూడరా? అమరావతి విమానాశ్రయం కోసం 20 వేల ఎకరాలా? గ్రౌండ్‌ రియాలిటీని అసలు చూడరా? అమరావతిలో విమానాశ్రయం నిర్మాణం కోసం 5 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం ఏకంగా 20 వేల ఎకరాల భూసమీకరణ చేయాలని నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 20... 19 Sep 2026 అమరావతికి స్మార్ట్ పవర్ నెట్‌వర్క్.. అండర్‌గ్రౌండ్ కేబులింగ్, స్మార్ట్ గ్రిడ్‌తో విద్యుత్ వ్యవస్థ అమరావతికి స్మార్ట్ పవర్ నెట్‌వర్క్.. అండర్‌గ్రౌండ్ కేబులింగ్, స్మార్ట్ గ్రిడ్‌తో విద్యుత్ వ్యవస్థ అమరావతి విద్యుత్ మౌలిక వసతుల ఏర్పాటుకు ఏపీసీఆర్డీఏ కీలక చర్యలు చేపట్టింది. రాజధాని నగరంలో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. నగరంలో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్... 17 Sep 2026 తిరుపతి రైలు రూట్‌కు డబుల్ బూస్ట్.. ఇక రద్దీకి బ్రేక్? తిరుపతి రైలు రూట్‌కు డబుల్ బూస్ట్.. ఇక రద్దీకి బ్రేక్? Tirupati Railway కనెక్టివిటీకి ఇది కీలక పరిణామం. రేణిగుంట–అరక్కోణం రైల్వే మార్గంలో మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే... 10 Sep 2026 అమరావతిలో మరో కీలక అడుగు.. విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌కు టెండర్ అమరావతిలో మరో కీలక అడుగు.. విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌కు టెండర్ Amaravati Electricity మౌలిక వసతుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీలో విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ ఏర్పాటు, విద్యుత్ పంపిణీ, రిటైల్... 10 Sep 2026 మచిలీపట్నంలో భారీ షిప్‌యార్డ్‌.. రూ.8,000 కోట్ల పెట్టుబడి! మచిలీపట్నంలో భారీ షిప్‌యార్డ్‌.. రూ.8,000 కోట్ల పెట్టుబడి! బందరు తీరానికి బిగ్ బూస్ట్.. 8 వేల ఉద్యోగాలకు అవకాశం.. రక్షణ రంగంలో ఏపీకి మరో కీలక అడుగు ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతానికి మరో భారీ పెట్టుబడి రానుంది. మచిలీపట్నంలో... 9 Sep 2026 బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి అందుబాటులోకి రానుంది. Bengaluru Vijayawada Economic Corridor పనుల్లో కీలక ముందడుగు పడింది. ఈ మార్గంలో నిర్మిస్తున్న 3.68 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనుల్లో... 8 Sep 2026