హోమ్ › వార్తలు
వార్తలు
హైకోర్టుకు ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు వచ్చారు. ఇప్పటివరకు అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వీరు సోమవారం శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట...
జ్ఞానేశ్ కుమార్‌పై 5 ఆరోపణలు.. ఏం జరగబోతోంది?
కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నది ముగ్గురే. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ...
రణబాలి షూటింగ్‌లో విజయ్ దేవరకొండకు తీవ్ర ఆస్తమా
‘రణబాలి’ సినిమా షూటింగ్ సమయంలో తీవ్రమైన ఆస్తమాకు గురైనట్టు హీరో విజయ్ దేవరకొండ వెల్లడించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ‘కోబలి’ సీన్‌తో...
నేవీలో పాక్ గూఢచారి.. విజయవాడ పోలీసుల వలలో సైలర్
దేశ రక్షణ రహస్యాలు శత్రుదేశానికి చేరుతున్నాయా? విశాఖ నౌకాదళ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ నేవీ సైలర్ అరెస్టయ్యాడు. ఈ ఆపరేషన్ నడిపింది విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్....
బాబు డ్రామా.. జగన్ డ్రామా.. బీసీలకు న్యాయమెప్పుడు?
34% కోటాపై పరస్పర ఆరోపణలు.. కేంద్రం ముందు మౌనం రాజ్యాంగ సవరణ లేకుండా అసాధ్యమని తెలిసీ జీవోల రాజకీయం ఇకనైనా కళ్లు తెరుస్తారా? స్థానిక ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల...
దుర్గమ్మ దసరా.. ఈసారి కొత్తగా ఇవే!
అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు సామాన్య భక్తులకూ అంతరాలయ దర్శనం రోజుకో అలంకారం.. పూర్తి షెడ్యూల్ ఇదే దసరాకి దుర్గమ్మ దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? ఈసారి ఇంద్రకీలాద్రిపై...
అమరావతికి కొత్త సమస్య.. కార్మికులు లేక నిలిచిపోతున్న పనులు
అమరావతికి 36 వేల మంది కావాలి.. ఉన్నది 17 వేలే లేబర్ క్యాంపుల్లో వసతుల లోటు.. వేతనాల జాప్యం స్థానిక యువతకు అవకాశం.. శిక్షణే కీలకం రాజధానిలో పనులకు నిధుల...
ప్రయోగాలే ఊపిరిగా.. సినీ దిగ్గజం సింగీతం అస్తమయం
పుష్పక విమానం.. ఆదిత్య 369 వంటి అద్భుత చిత్రాల సృష్టికర్త కన్నుమూత | 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస | భారతీయ సినిమా రంగానికి తీరని లోటు బెజవాడ బులెటిన్,...
ఐదు జిల్లాలు.. 97 ఊర్లు.. 19 ఇంటర్‌ఛేంజ్‌లు
అమరావతి ఓఆర్‌ఆర్ రూట్ మ్యాప్ ఇదే కృష్ణాపై రెండు భారీ వంతెనలు.. కొండల్లో మూడు సొరంగాలు ₹11,537 కోట్ల పనులకు టెండర్లు.. నవంబర్ 19న ఖరారు అమరావతి ఓఆర్‌ఆర్ సాధారణ...
విజయవాడలో దసరా షాపింగ్ సందడి షురూ.. పట్టుచీరలపై ఫుల్ ఫోకస్!
విజయవాడలో Vijayawada Silk Sarees Expo సందడి మొదలైంది. దసరా పండుగ నేపథ్యంలో మైసూర్ సిల్క్ చీరలు, సిల్క్ కలెక్షన్లతో ప్రత్యేక ఎక్స్‌పో నగరవాసులను ఆకట్టుకుంటోంది. పట్టుచీరలు.. కొత్త డిజైన్లు...