బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › వార్తలు

వార్తలు

వెబ్‌ల్యాండ్ ఎందుకు ఆగింది? మీ భూమికి ముప్పు ఉందా? వెబ్‌ల్యాండ్ ఎందుకు ఆగింది? మీ భూమికి ముప్పు ఉందా? రాష్ట్రంలో రెండు రోజులుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లినవారు పని కాకుండానే వెనుదిరుగుతున్నారు. భూ రికార్డులన్నీ ఉండే వెబ్‌ల్యాండ్ పోర్టల్ నిలిచిపోవడమే దీనికి... 8 Oct 2026 నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధమవుతోంది. నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్‌తో నెల్లూరు నేతలు... 7 Oct 2026 క్యాబినెట్ కీలక నిర్ణయాలు: తల్లికి వందనం రెండో విడతకు ఓకే క్యాబినెట్ కీలక నిర్ణయాలు: తల్లికి వందనం రెండో విడతకు ఓకే తల్లికి వందనం పథకం రెండో విడతకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.... 7 Oct 2026 అమరావతిలో నెలకు రూ.2 వేల కోట్ల పనులు చేయాలి: చంద్రబాబు అమరావతిలో నెలకు రూ.2 వేల కోట్ల పనులు చేయాలి: చంద్రబాబు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనులకు మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. రాజధాని పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న పనుల విలువను నెలకు... 6 Oct 2026 సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ పరిధిలోకి డిప్యూటీ తహసీల్దార్లు సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ పరిధిలోకి డిప్యూటీ తహసీల్దార్లు అమరావతి: డిప్యూటీ తహసీల్దార్ల సర్వీస్‌ రూల్స్‌లో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు ఈ పోస్టుకు వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–1992ను రద్దు చేసి.. డిప్యూటీ తహసీల్దార్‌... 6 Oct 2026 ఢిల్లీలో హైటెన్షన్.. బ్యారికేడ్లు ఎక్కిన రాహుల్ ఢిల్లీలో హైటెన్షన్.. బ్యారికేడ్లు ఎక్కిన రాహుల్ న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రాజకీయ వేడి పెరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం ఢిల్లీ వీధుల్లోకి... 6 Oct 2026 బాబు–పవన్ ముఖాముఖి.. లోకల్ పాలిటిక్స్‌పై ఫోకస్ బాబు–పవన్ ముఖాముఖి.. లోకల్ పాలిటిక్స్‌పై ఫోకస్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల... 6 Oct 2026 బంగాళాఖాతంలో దేశంలోనే తొలి డెడ్ జోన్ బంగాళాఖాతంలో దేశంలోనే తొలి డెడ్ జోన్ విశాఖ, కాకినాడ తీరానికి ఎదురుగా చేపలు లేని ప్రాంతం సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ అధ్యయనంలో వెల్లడి అంతులేని సంపదతో లక్షలాది మత్స్యకార కుటుంబాలకు అన్నం... 6 Oct 2026 కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. ఒక్క పోస్టూ కొత్తగా లేదు! కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. ఒక్క పోస్టూ కొత్తగా లేదు! ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతిలో కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు హోంశాఖ అక్టోబర్ 5న నాలుగు వేర్వేరు ఉత్తర్వులు... 5 Oct 2026 అమరావతి ఓఆర్ఆర్.. మూడేళ్లలో అవుతుందా? అమరావతి ఓఆర్ఆర్.. మూడేళ్లలో అవుతుందా? అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. నవంబర్ 18 వరకు బిడ్లు వేయొచ్చు. ఒక్కో ప్యాకేజీని మూడేళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. కానీ ఈ... 5 Oct 2026