హోమ్ › అమరావతి
అమరావతి
అమరావతికి కొత్త గుర్తింపు.. డీప్ టెక్ క్యాపిటల్‌గా మార్పు!
అమరావతి డీప్ టెక్ క్యాపిటల్‌గా మారనుంది. ఇదే ఇప్పుడు రాజధానికి కొత్త లక్ష్యం. కేవలం ప్రభుత్వ కార్యాలయాల నగరంగా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో హబ్‌గా తీర్చిదిద్దాలని...
అమరావతి, విజయవాడ, గుంటూరు కలిపి ఒకే మెగా సిటీ!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విజయవాడ, గుంటూరుతో అనుసంధానం చేస్తూ ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రీజియన్‌గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో...
అమరావతికి కొత్త రూట్.. విజయవాడ నుంచి నేరుగా అమరావతికి
అమరావతి ప్రయాణం ఇక ఈజీ కాబోతోంది. ఏళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి ప్రాజెక్టులు చివరకు పూర్తవుతున్నాయి. ఆగస్టు 13న స్టీల్ బ్రిడ్జిని, ఆగస్టు 15న...
అమరావతి రోప్‌వే.. విజయవాడ నుంచి ఆలయం వరకు కొత్త ప్రయాణం
విజయవాడ, అమరావతి మధ్య మరో కొత్త కనెక్టివిటీ రాబోతోంది. ఇది సాధారణ రోడ్డు కాదు, రైలు కాదు. గాల్లో ప్రయాణం. అమరావతి రోప్‌వే ప్రాజెక్ట్‌కు ఇటీవల CRDA ఆమోదం తెలిపింది....
ఏపీ కేబినెట్‌లో ఒకేసారి 33 కీలక నిర్ణయాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో ఏకంగా 33 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కొలుసు పార్థసారధి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు....
క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి మరో అడుగు
అమరావతిని దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. TCS, L&T, IBM వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న క్వాంటమ్...
లండన్ ఐ తరహాలో అమరావతి ఐ.. మళ్లీ టెండర్లు పిలవనున్న సర్కార్
అమరావతి రాజధానికి ఒక కొత్త గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. లండన్‌లో పర్యాటకులను ఆకర్షించే ‘లండన్ ఐ‘ తరహాలోనే, కృష్ణా నది ఒడ్డున ‘అమరావతి ఐ‘ పేరుతో ఒక...
మావిగన్‌కు కౌంటరా? విజయవాడ, గుంటూరు మీద చంద్రబాబు కొత్త మాట
అమరావతి గురించి చంద్రబాబు ఒక కొత్త మాట అన్నారు. ఇది సాధారణ మాటలా అనిపించొచ్చు. కానీ లోతుగా చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మావిగన్ కౌంటర్ కావొచ్చనే...
అమరావతికి వరద భయం ఉందా? వరల్డ్ బ్యాంక్ ఏం చూసిందంటే..
చినుకు పడితే చాలు — “అమరావతి మునిగిపోయింది” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ షురూ. మరి నిజంగా రాజధానికి వరద ముప్పు ఉందా? ఈ ప్రశ్నకు ఆన్సర్ వెతుకుతూ ఏకంగా...
అమరావతిలో మరో 5 స్కూళ్లు, 5 హోటళ్లు.. CRDA టెండర్లు.. ప్రతి టౌన్‌షిప్‌కో ఇంటర్నేషనల్ స్కూల్ దిశగా అడుగులు
అమరావతి CRDA టెండర్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతున్న వేళ — అమరావతిలో మరో ఐదు స్కూళ్లు, ఐదు హోటళ్ల నిర్మాణానికి ఆసక్తిగల సంస్థల నుంచి...