బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › విజయవాడ

విజయవాడ

దుర్గాష్టమి వేళ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి దుర్గాష్టమి వేళ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా ఆదివారం శ్రీ కనకదుర్గమ్మ శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి దర్శనం... 18 Oct 2026 వెస్ట్ బైపాస్ ప్రమాదం.. తప్పు ఎక్కడ? వెస్ట్ బైపాస్ ప్రమాదం.. తప్పు ఎక్కడ? విజయవాడ వెస్ట్ బైపాస్‌పై సోమవారం జరిగిన ఈవీ కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై ఇప్పుడు కొత్త ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి డ్రైవర్ వేగమే కారణమా, లేక రోడ్డు... 14 Oct 2026 సీఎంగా తొలిసారి బెజవాడకు విజయ్ సీఎంగా తొలిసారి బెజవాడకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం విజయవాడ వచ్చారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడం ఇదే... 13 Oct 2026 దుర్గమ్మా.. యంత్రాంగానికి కనువిప్పు ఎప్పుడమ్మా? దుర్గమ్మా.. యంత్రాంగానికి కనువిప్పు ఎప్పుడమ్మా? ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. లక్షల మంది భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం కొండకు తరలి వస్తున్నారు. ఏటా లాగే ఈసారీ వారికి దర్శనం దక్కుతుంది. కానీ దాని కోసం... 12 Oct 2026 మోదీతో మెట్రోలో విజయ్.. ఎల్లుండి బెజవాడకు మోదీతో మెట్రోలో విజయ్.. ఎల్లుండి బెజవాడకు చెన్నై, విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఆదివారం చెన్నైలో ఒకే మెట్రో రైలులో ప్రయాణించారు. విజయ్ సీఎం అయ్యాక ఇద్దరూ కలిసి పాల్గొన్న తొలి... 11 Oct 2026 ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఈసారి ప్రత్యేకతలు ఇవే ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఈసారి ప్రత్యేకతలు ఇవే విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం మొదలయ్యాయి. ఈ నెల 20 వరకు జరిగే ఉత్సవాలకు ఈసారి సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.... 11 Oct 2026 కూత పెట్టని రైలు.. క్రెడిట్ కోసం ముగ్గురు నేతల ప్రాకులాట కూత పెట్టని రైలు.. క్రెడిట్ కోసం ముగ్గురు నేతల ప్రాకులాట విజయవాడ: మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు ఇంకా పట్టాలెక్కనే లేదు. ప్రారంభ తేదీ కూడా ఖరారు కాలేదు. అప్పుడే ఆ ఘనత తమదంటే తమదేనని కూటమికి చెందిన... 8 Oct 2026 నేవీలో పాక్ గూఢచారి.. విజయవాడ పోలీసుల వలలో సైలర్ నేవీలో పాక్ గూఢచారి.. విజయవాడ పోలీసుల వలలో సైలర్ దేశ రక్షణ రహస్యాలు శత్రుదేశానికి చేరుతున్నాయా? విశాఖ నౌకాదళ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ నేవీ సైలర్ అరెస్టయ్యాడు. ఈ ఆపరేషన్ నడిపింది విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్.... 4 Oct 2026 దుర్గమ్మ దసరా.. ఈసారి కొత్తగా ఇవే! దుర్గమ్మ దసరా.. ఈసారి కొత్తగా ఇవే! అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు సామాన్య భక్తులకూ అంతరాలయ దర్శనం రోజుకో అలంకారం.. పూర్తి షెడ్యూల్ ఇదే దసరాకి దుర్గమ్మ దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? ఈసారి ఇంద్రకీలాద్రిపై... 4 Oct 2026 ఐదు జిల్లాలు.. 97 ఊర్లు.. 19 ఇంటర్‌ఛేంజ్‌లు ఐదు జిల్లాలు.. 97 ఊర్లు.. 19 ఇంటర్‌ఛేంజ్‌లు అమరావతి ఓఆర్‌ఆర్ రూట్ మ్యాప్ ఇదే కృష్ణాపై రెండు భారీ వంతెనలు.. కొండల్లో మూడు సొరంగాలు ₹11,537 కోట్ల పనులకు టెండర్లు.. నవంబర్ 19న ఖరారు అమరావతి ఓఆర్‌ఆర్ సాధారణ... 4 Oct 2026