బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
హోమ్ › వార్తలు

వార్తలు

హెచ్‌–1బీ వీసా ఫ్రాడ్ చేశారా? గుడివాడ ఎమ్మెల్యే రాముపై సంచలన ఆరోపణలు హెచ్‌–1బీ వీసా ఫ్రాడ్ చేశారా? గుడివాడ ఎమ్మెల్యే రాముపై సంచలన ఆరోపణలు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్‌–1బీ వీసా ఫ్రాడ్ చేశారా? అమెరికా వెళ్లిన తెలుగు యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేశారా? ఆ డబ్బుతోనే రాజకీయాల్లోకి వచ్చారా? ఇప్పుడు... 17 Sep 2026 అమరావతికి స్మార్ట్ పవర్ నెట్‌వర్క్.. అండర్‌గ్రౌండ్ కేబులింగ్, స్మార్ట్ గ్రిడ్‌తో విద్యుత్ వ్యవస్థ అమరావతికి స్మార్ట్ పవర్ నెట్‌వర్క్.. అండర్‌గ్రౌండ్ కేబులింగ్, స్మార్ట్ గ్రిడ్‌తో విద్యుత్ వ్యవస్థ అమరావతి విద్యుత్ మౌలిక వసతుల ఏర్పాటుకు ఏపీసీఆర్డీఏ కీలక చర్యలు చేపట్టింది. రాజధాని నగరంలో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. నగరంలో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్... 17 Sep 2026 ఆళ్ల నాని.. మౌన నిష్క్రమణ ఆళ్ల నాని.. మౌన నిష్క్రమణ మాట తక్కువ, వ్యూహం ఎక్కువ. తక్కువ మాట్లాడతారు, తెరవెనుక మాత్రం పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఆళ్ల నాని అలాంటి నేత. హడావుడి లేకుండానే ప్రభావం చూపిన నేత ఆళ్ల నాని.... 15 Sep 2026 బెజవాడ ప్రతి వానకూ ఎందుకు మునుగుతోంది? బెజవాడ ప్రతి వానకూ ఎందుకు మునుగుతోంది? వాన కురిసేది మూడు గంటలు. నీరు నిలిచేది అంతకు రెట్టింపు సమయం. బెజవాడలో ప్రతి వర్షాకాలం కనిపించే దృశ్యం ఇదే. శనివారం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య... 13 Sep 2026 మారుతున్న విజయవాడ వీకెండ్ కల్చర్ మారుతున్న విజయవాడ వీకెండ్ కల్చర్ Vijayawada Events Today గురించి చూస్తున్నారా? విజయవాడలో ఈరోజు, రేపు ఎక్కడ ఏం జరుగుతోంది? వీకెండ్‌లో కొత్తగా ఏం చేయొచ్చు? నగరంలో జరుగుతున్న రీడింగ్ సెషన్స్, లైవ్ మ్యూజిక్, వర్క్‌షాప్స్,... 12 Sep 2026 రెండు డీఏలు.. ఎనిమిది ముక్కలు రెండు డీఏలు.. ఎనిమిది ముక్కలు డీఏ పెంపు 2026 ఎట్టకేలకు వచ్చింది. అదీ ఒకటి కాదు, రెండు. అదీ ఒకటి కాదు, రెండు. ఆర్థిక శాఖ శుక్రవారం నాలుగు జీవోలు జారీ చేసింది. కానీ జీవోలు... 12 Sep 2026 విజయవాడకు వాన కరువు.. 20 ఏళ్లలో ఇదే అత్యంత పొడి మాన్‌సూన్! విజయవాడకు వాన కరువు.. 20 ఏళ్లలో ఇదే అత్యంత పొడి మాన్‌సూన్! విజయవాడ వర్షపాతం లోటు ఈసారి తీవ్రంగా కనిపిస్తోంది. 2026 నైరుతి రుతుపవనాల సీజన్‌లో నగరంలో సాధారణం కంటే 43 శాతానికి పైగా తక్కువ వర్షపాతం నమోదైంది. గత 20 ఏళ్లలో... 11 Sep 2026 జరగని పోటీలకు టీచర్ ఉద్యోగాలా? జరగని పోటీలకు టీచర్ ఉద్యోగాలా? పోటీలే జరగలేదు. కానీ ఆ పోటీల్లో గెలిచినట్టు సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లతో పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చేశాయి. మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఇలాంటి కేసులను... 10 Sep 2026 జిల్లా పాలనకూ ఇక రేటింగ్ జిల్లా పాలనకూ ఇక రేటింగ్ ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ కొంటాం. డబ్బా మీద SPF 30 ఉందా, 50 ఉందా అని చూస్తాం. ఆ ఒక్క నంబర్ చూడగానే అది ఎంత పనిచేస్తుందో మనకే... 10 Sep 2026 తిరుపతి రైలు రూట్‌కు డబుల్ బూస్ట్.. ఇక రద్దీకి బ్రేక్? తిరుపతి రైలు రూట్‌కు డబుల్ బూస్ట్.. ఇక రద్దీకి బ్రేక్? Tirupati Railway కనెక్టివిటీకి ఇది కీలక పరిణామం. రేణిగుంట–అరక్కోణం రైల్వే మార్గంలో మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే... 10 Sep 2026